దక్షిణాది ఓటిటిలో టాప్ పెర్ఫామర్ గా “అఖండ”

Nandamuri Balakrishna Starrer Akhanda Movie Stands Top In South OTT,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nandamuri Balakrishna,Hero Nandamuri Balakrishna,Nandamuri Balakrishna Akhanda Movie,Balakrishna Starrer Akhanda,Balakrishna Starrer Akhanda in OTT,Akhanda Stand Top In South OTT, Balakrishna Starrer Akhanda in OTT Stand Top in South,Akhanda Blockbuster Movie,BalaKrishna Akhanda Movie Blockbuster Hit

హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

75 కోట్ల కు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందించిన “అఖండ ” మూవీ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన మూవీ గా నిలిచింది. జనవరి 21న ప్రముఖ ఓటిటి యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిలిచి అక్కడా రికార్డు స్థాయి రెస్పాన్స్ అందుకొంది. గత ఏడాది నుంచి వచ్చిన పలు భాషల సినిమాలు అందులోని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయ్యినవి థియేట్రికల్ గా వచ్చినవి కూడా కలిపిన జాబితాలో “అఖండ” చిత్రం దక్షిణాదిలో టాప్ పెర్ఫామర్ గా నిలిచి రికార్డు సెట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =