కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Nithiin Shared a Tweet first look and teaser updates of Macherla Niyojakavargam are coming up

ట్యాగ్ · 3 కథనాలు

Macherla Niyojikavargam Team Gives An Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Macherla Niyojikavargam,Macherla Niyojikavargam movie,Macherla Niyojikavargam
ఫస్ట్ లుక్

'మాచర్ల నియోజకవర్గం' నితిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

గతేడాది‘మాస్ట్రో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. అయితే ఆ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయగా మంచి విజయం దక్కింది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియాజకవర్గం. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక నితిన్ కూడా తన కెరీర్ లో ఇలాంటి పాత్రలో మొదటిసారి వస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది.

TFN Adminవాట్సాప్
Crazy Update from Nithiins Macherla Niyojikavargam Team,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Macherla Niyojikavargam,Macherla Niyojikavargam movie,Macherla Niyojikavargam T
సినిమా వార్తలు

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' నుండి రానున్న క్రేజీ అప్ డేట్

గత కొంతకాలంగా డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నితిన్. కమర్షియల్ చేస్తూనే వాటిలో కాస్త డిఫరెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక ఈనేపథ్యంలో నితిన్ తాజాగా చేస్తున్న సినిమా మాచర్ల నియోజక వర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. పొలిటికల్ ఎలిమెంట్స్‌ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రేపు అంటే మార్చి 24న ఉదయం 10…

TFN Adminవాట్సాప్
Macherla Niyojikavargam Latest Update,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Nithiin,Hero Nithiin,Nithiin Movie Updates,Nithiin Latest Movie Updates,Nithiin Lates
షూటింగ్ అప్‌డేట్

"మాచర్ల నియోజక వర్గం"భారీ షెడ్యూల్ కంప్లీట్

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో పొలిటికల్‌ థ్రిల్లర్‌ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్

షేర్