
ట్యాగ్ · 4 కథనాలు


'సర్కారు వారి పాట'.. విదేశాల్లో 'కళావతి' హవా
ఈ మధ్య థమన్ అదృష్టం మాములుగా లేదు. తన సంగీతం అందిస్తున్న సినిమాల్లో ఏదో ఒక్క పాట అయినా సరే రికార్డులు క్రియేట్ చేసేస్తుంది. అలా వైకుంఠపురంతో మొదలైన ఈ రికార్డుల పర్వం.. మొన్నటి వరకూ భీమ్లానాయక్ పాటలకు ఇప్పుడు సర్కారు వారి పాట కళావతి వరకూ చేరాయి. పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మధ్యలో కరోనా ఆటకం రావటం..ఈమధ్య కాలంలో మహేష్ మోకాలికి సర్జరీ.. ఆతరువాత కరోనా బారిన పడటం ఇలా పలు కారణాల వల్ల మిగిలిన భాగం పూర్తిచేయడానికి టైం పట్టింది. ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో…

'సర్కారు వారి పాట' రికార్డులు మొదలుపెట్టిన 'కళావతి'
పరుశురామ్ దర్శకత్వంలోమహేష్ బాబు, కీర్తీ సురేష్ హీరో, హీరోయిన్లుగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈసినిమా మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పుటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఇంకా బ్లాస్టర్ పేరుతో ఒక వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే బ్లాస్టర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. బ్లాస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.

"సర్కారు వారి పాట " ఫస్ట్ సింగిల్ "కళావతి " రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'సర్కారు వారి పాట' కళావతి సాంగ్ ప్రోమో రిలీజ్..!
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాకు ముందు నుండీ మంచి బజ్ ఉంది. కొంత కాలంగా కాస్త సెటిల్డ్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. అయితే ఈసినిమాలో మాత్రం మహేష్ పూర్తిగా తన మేకోవర్ ను మార్చేసి మంచి స్టైలిష్ లుక్ తో పోకిరి మహేష్ బాబును చూస్తున్న ఫీలింగ్ ను తెచ్చాడు. అంతేకాదు.. బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో మహేష్ ఎనర్జిటిక్ యాక్షన్.. పంచ్ లు అందరికీ నచ్చేశాయి. ఆ చిన్న వీడియోనే పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం మిగిలిన షూట్ ను ముగించుకునే పనిలో…