
ట్యాగ్ · 3 కథనాలు


తన బేబీస్ తో సూపర్ స్టార్ మహేష్..!

"సర్కారు వారి పాట"లో అన్ని పాటలు రాయాలనేది దైవసంకల్పం - అనంత శ్రీరామ్
"కాదంటే ఔననిలే"(2005 ) మూవీ తో లిరిసిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన అనంత శ్రీరామ్ సుమారు 990 సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. "ఎటో వెళ్ళిపోయింది మనసు"మూవీ కి బెస్ట్ లిరిసిస్ట్ గా అనంత శ్రీరామ్ ఫిల్మ్ ఫేర్ , నంది అవార్డ్స్ అందుకున్నారు. "బొమ్మరిల్లు ", "స్టాలిన్ ", "యమదొంగ ", "పరుగు ", "కొత్త బంగారు లోకం ", "అరుంధతి ", "ఏ మాయ చేసావె", "డార్లింగ్ ", "బృందావనం ", "ప్రేమ కావాలి ", "ఇష్క్ ", "ఈగ ", "సుడిగాడు ", "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు ", "బాహుబలి :ది బిగినింగ్ ", "సరైనోడు ", "అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ", "అఖండ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన…

తన బేబీస్ తో సూపర్ స్టార్ మహేష్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైమ్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఖాళీ సమయాల్లో పిల్లలు సితార, గౌతమ్ లతో కలిసి కాలక్షేపం చేస్తుంటారు. ఇక వారి స్వీట్ మెమరీస్ ను నమ్రత ఎప్పటికప్పుడు కెమెరాలో బంధిస్తుంటారు. అంతేకాదు వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కూడా పంచుకుంటూ ఉంటారు. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇక తాజాగా తన ఇన్ట్సా ద్వారా మరో క్యూట్ పిక్ ను పంచుకున్నారు. అందులో మహేష్, సితార, గౌతమ్ లతో పాటు తమ పెట్ డాగ్ కూడా…

'సర్కారు వారి పాట' కళావతి సాంగ్ ప్రోమో రిలీజ్..!
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాకు ముందు నుండీ మంచి బజ్ ఉంది. కొంత కాలంగా కాస్త సెటిల్డ్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. అయితే ఈసినిమాలో మాత్రం మహేష్ పూర్తిగా తన మేకోవర్ ను మార్చేసి మంచి స్టైలిష్ లుక్ తో పోకిరి మహేష్ బాబును చూస్తున్న ఫీలింగ్ ను తెచ్చాడు. అంతేకాదు.. బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో మహేష్ ఎనర్జిటిక్ యాక్షన్.. పంచ్ లు అందరికీ నచ్చేశాయి. ఆ చిన్న వీడియోనే పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం మిగిలిన షూట్ ను ముగించుకునే పనిలో…