
ట్యాగ్ · 4 కథనాలు


'రాధేశ్యామ్' ఈ రాతలే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చూసిన గ్లింప్స్ కానీ, పాటలు, టీజర్, ట్రైలర్ లను బట్టి ఈ మూవీ ఓ విజువల్ వండర్ గా వుండబోతోందన్న విషయం మాత్రం అర్థమవుతుంది. నిజానికి ఈ సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ గా థియేటర్స్ లోకి వస్తోంది. ఫైనల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. దీంతో మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.

'రాధేశ్యామ్'.. ఈ రాతలే వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్..!
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల అనంతరం ఫైనల్ గా ఈసినిమా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ రాధేశ్యామ్ టీమ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రేమికులదినోత్సవం సందర్భంగా ఈసినిమా నుండి స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక నేడు ఈసినిమా నుండి ఈ రాతలే పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను రేపు మధ్యాహ్నం 12గంటలకు రిలీజ్ చేయనున్నారు. కాగా ఇప్పటికే ఈ పాటకు సంబంధించి లిరికల్ సాంగ్ ఎప్పుడో రిలీజ్ కాగా... మంచి ఆదరణను…

"గాంధారి "మ్యూజిక్ వీడియో లాంచింగ్ ఈవెంట్ లో కీర్తి సురేష్
పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ ఒక మ్యూజిక్ వీడియో లో నటించారు. ది రూట్, సోనీ మ్యూజిక్ సౌత్ నిర్మాణ సారథ్యం లో బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో కీర్తి సురేష్ “గాంధారి” మ్యూజిక్ వీడియోలో నటించారు. “లవ్స్టోరి “మూవీ ఫేమ్ పవన్ సీహెచ్ స్వరకల్పనలో సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, అనన్య భట్ గానం చేశారు . బృందా మాస్టర్ దర్శకత్వం వహించి, కొరియోగ్రఫీ చేశారు.

విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
ఇటీవలే పాగల్ సినిమాతో మంచి విజయం అందుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు పలు డిఫరెంట్ కథలతో రావడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే తను నటిస్తున్న అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దానితో పాటే మరో సినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న సినిమా ఓరి దేవుడా. తమిళ్లో సూపర్ హిట్ అయిన ఓమై కడవులే సినిమాకు ఇది రీమేక్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను నేడు రిలీజ్ చేశారు. పాఠశాలలో అంటూ సాగే ఈ ఫ్రెండ్…