
ట్యాగ్ · 1 కథనాలు


సాంగ్
'ఓరి దేవుడా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా అందులో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓరి దేవుడా సినిమా కూడా ఒకటి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఓ మై కడవులే సినిమాకు ఇది రీమేక్. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా ఇటీవలే షూటింగ్ పూర్తయింది. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుదశకు వచ్చాయి. ఇక చిన్నగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగాంగానే తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. దీనికి డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా నుండి పాఠశాలలో…