కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiranjeevi Godfather Movie Updates

ట్యాగ్ · 6 కథనాలు

Megastar Chiranjeevi Emotional Post On Completing 44 Years In Film Industry,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi About fans,Chiranjeevi
సినిమా వార్తలు

ప్రేక్షకుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను - చిరంజీవి

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో 4 దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి టాలీవుడ్ లో మెగా స్టార్ గా కొనసాగుతున్నారు. చిరంజీవి టాలీవుడ్ కు పరిచయం అయిన ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్ 22 వ తేదీ రిలీజ్ అయ్యింది. చిరంజీవి టాలీవుడ్ లో 44 సంవత్సరాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Gets Royal Welcome From Mega Fans In Rajahmundry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Megastar Chiranjeevi,Chiranjeevi,Megastar Chiranjeevi Latest News,Me
సినిమా వార్తలు

రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో మెగా స్టార్ చిరంజీవి కి అభిమానుల ఘనస్వాగతం

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు భీమవరంలో జరగనున్న విషయం తెలిసిందే.భీమవరంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చిరంజీవికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు అక్కడికి తరలివచ్చారు.చిరంజీవి కి అభిమానులు భారీ గజ మాలతో వెల్‌కమ్ చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి వారిని అభివాదం చేస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. చిరంజీవి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భీమవరం చేరుకుంటారు.

Team TFNవాట్సాప్
Puri Jagannadh Onboard as actor for Chiranjeevi’s GodFather,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Puri Jagannadh,Ace Director Puri Jagannadh,Director Puri Jagannadh,Puri Jagann
సినిమా వార్తలు

అఫీషియల్.. చిరు సినిమాలో డాషింగ్ డైరెక్టర్ 'పూరీ జగన్నాథ్'

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే తన షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేసుకున్నాడు సల్లూభాయ్. ఇక ఇప్పుడు ఈసినిమాలో మరో టాప్ డైరెక్టర్ కూడా నటిస్తున్నాడు

TFN Adminవాట్సాప్
Shruti Hasaan Roped In for Chiranjeevi Bobby Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, #Mega154,Chiru154 Movie,Chiranjeevi's next Movie,Chiranje
సినిమా వార్తలు

అఫీషియల్.. 'మెగా స్టార్ 154' లో క్రాక్ భామ..!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. ఇప్పటికే ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ను పట్టాలెక్కించేశాడు. ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నట్టే. ఈసినిమాతో పాటు పార్లల్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Godfather movie Hyderabad Schedule Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Chiranjeevi,Megastar Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Upcoming Mo
షూటింగ్ అప్‌డేట్

"గాడ్ ఫాదర్ "మూవీ లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి

మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్” , స్టైలిష్ మూవీ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ “, కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో “చిరంజీవి 154 ” మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాల షూటింగ్స్ లో చిరంజీవి ఒకే సారి పాల్గొనడం విశేషం.

Team TFNవాట్సాప్
Chiranjeevi Shooting for his movies silently,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Chiranjeevi,Megastar Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Upcoming Mov
షూటింగ్ అప్‌డేట్

సైలెంట్ గా పనికానిచ్చేస్తున్న చిరు..!

మెగాస్టార్ చిరంజీవి లిస్ట్ లో కూడా ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే కదా. వాటిలో ప్రస్తుతం ఆచార్య సినిమా ఒక్కటి రిలీజ్ కు సిద్దంగా ఉంది. గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబి తో వస్తున్న సినిమా దాదాపు అన్ని సినిమాలు సెట్స్ పై ఉండగా.. ఇటీవల ప్రకటించిన వెంకీ కుడుముల సినిమా మాత్రం ఇంకా షూటింగ్ ను స్టార్ట్ చేయలేదు.

TFN Adminవాట్సాప్

షేర్