కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

70mm Entertainments

ట్యాగ్ · 4 కథనాలు

Sridevi Soda Center Movie Completes Censor Scrutiny,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest 2021 Telugu Movie Updates,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi Soda Center Telugu Movie,Sridevi Soda Center Movie Updates,Sridevi So
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న 'శ్రీదేవి సోడా సెంటర్'

కరుణా కుమార్ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇక ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను మరింత స్పీడప్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దానికి తోడు ఇటీవలే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేయడంతో పాటు…

TFN Adminవాట్సాప్
Sudheer Babu Starrer Sridevi Soda Center Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi So
ట్రైలర్ & టీజర్

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్

కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఎప్పుడూ రొటీన్ గా ఉండే సినిమాలను కాకుండా సినిమా సినిమాకు వైవిద్యం చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ అంటూ వస్తున్నాడు. పలాస ఫేమ్ కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సుధీర్ బాబు మాస్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈ మూవీని ఆగస్టు 27న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Sudheer Babu Starrer Sridevi Soda Center Movie Trailer Release Date Announced,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi Soda Center Telugu Movie,Sridevi Soda Center 2021 Latest Telugu Movie,Sridevi Soda Center Movie Updates,Sridevi Soda C
ట్రైలర్ & టీజర్

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

థియేటర్లు ఓపెన్ అవ్వడంతో హీరోలందరూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక యంగ్ హీరో సుధీర్ బాబు కూడా శ్రీదేవి సోడా సెంటర్ తో సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబుగా , ఆనంది శ్రీదేవిగా కనిపించబోతున్నారు. ఆగష్ట్ 27న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ అన్నీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమాపై ఆసక్తితో పాటు అంచనాలను కూడా పెంచేసాయి.

TFN Adminవాట్సాప్
Sridevi Soda Center Movie Team Unveils The Introduction Video Of Actress Anandhi As Sodala Sridevi,Sridevi Soda Center,70mm SSC,SSC,Sodaala Sridevi Intro Teaser,Sridevi Soda Center Movie,Sudheer Babu,Anandhi,70mm Entertainments,Sridevi Soda Center Te
సినిమా వార్తలు

శ్రీదేవి సోడా సెంటర్.. శ్రీదేవి ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్

పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలాగే సుధీర్ బాబు ఇంట్రడక్షన్ వీడియో ను కూడా రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ లో ఉన్న సోడా సెంటర్ శ్రీదేవి ఎవరు అన్నది ఇప్పుడు మేకర్స్ రివీల్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్