‘మాస్ట్రో’ ట్రైలర్ రిలీజ్

Maestro Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,2021 Latest Telugu Movie Trailers,Latest Telugu Movie Trailers 2021,New Movie Trailer,Telugu Movies,Latest Telugu Trailers,Nithiin,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Maestro,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Updates,Nithiin Maestro Movie,Maestro Latest Updates,Merlapaka Gandhi,Tamannaah Bhatia,Nabha Natesh,Tamannaah,Nithiin Movies,Maestro Trailer,Maestro Trailer Release,Maestro Trailer Launch,Maestro Movie Trailer,Maestro Movie Telugu Trailer,Maestro Telugu Movie Trailer,Maestro Trailer Out,Nithiin Maestro Trailer,Nithiin Maestro Movie Trailer,Nithiin Maestro Movie Trailer Out,Maestro Update,Nithin Maestro OTT Release Date,Disney Plus Hotstar,Maestro Poster,Maestro To Premiere On Disney Plus Hotstar,Disney Plus Hotstar Multiplex,Disney+ Hotstar,Maestro On Disney Plus Hotstar,Nithiin New Movie Maestro,Nithiin New Movie Trailer,Nithiin New Movie Maestro Trailer,Maestro Official Trailer,Maestro Official Trailer Telugu,Jissu Sen Gupta,Maestro Movie Official Trailer,Nithiin Maestro Official Trailer,Nikitha Reddy,Official Trailer Of Maestro,Disney Plus Hotstar Maestro,Maestro Trailer Released,Maestro OTT Release,Maestro OTT Release Date,Nithiin's Maestro Trailer,Maestro Movie Latest Updates,#MAESTRO,#MaestroTrailer

ఈ ఏడాది చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నితిన్ ఇప్పుడు మూడో సినిమాతో రెడీగా ఉన్నాడు. బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అంధధూన్‌కు తెలుగు రీమేక్‌గా వ‌స్తున్న మూవీ మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా ఎప్పటినుండో రిలీజ్ కు సిద్దంగా ఉండంగా రీసెంట్ గానే ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 10న డిస్నీ హాట్‌స్టార్‌ లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి ట్రైలర్ కూడా ఆసక్తికరంగానే ఉంది. నితిన్, తమన్నా మధ్య జరిగే సన్నివేశాలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.‘సినిమాల్లోనే మర్డర్ చూసి భయపడే నేను.. ఇప్పుడు నిజంగా మర్డర్ చేయాల్సి వచ్చింది’ అంటూ తమన్నా చెప్పిన డైలాగ్ బావుంది. ఇక ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెంచేశారు చిత్రయూనిట్.

కాగా హీరోయిన్లు నబా నటేష్, తమన్నా ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్‌ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 4 =