సంక్రాంతికి షిఫ్ట్ అయిన ఆచార్య..!

Mega Star Chiranjeevi Much Awaited Movie Acharya More Likely To Release For Sankranthi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Telugu Movie Updates,Acharya Updates,Acharya Movie Updates,Acharya Latest Updates,Acharya Movie News,Acharya New Updates,Acharya Shoot,Acharya Movie Shooting,Siddha,Chiranjeevi,Acharya Movie Latest Shooting Update,Acharya Movie Shooting Update,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi New Movie,Chiranjeevi New Movie Update,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Chiranjeevi Acharya Movie Release Date,Koratala Siva,Ram Charan,Pooja Hegde,Kajal Aggarwal,Ram Charan New Movie,Ram Charan Acharya,Ram Charan Acharya Movie,Acharya Poster,Acharya Movie Poster,Chiranjeevi And Ram Charan Acharya Release Date,Chiranjeevi Acharya Release Date,Chiranjeevi Acharya Release Date Update,Acharya Film Release Date,Acharya Songs,Acharya Movie Songs,Acharya Release Date,Chiranjeevi And Ram Charan Acharya Movie Release Date,Chiranjeevi Acharya Movie Release Date,Acharya Movie Release Date,Acharya Movie To Release For Sankranthi,Acharya From Jan 12th,Acharya On Jan 12th,Acharya To Be Release On Jan 12th,Acharya Update,Acharya Movie Release Update,Acharya Movie Release News,Acharya Movie Release,#Acharya

కొన్నిపెద్ద సినిమాల రిలీజ్ ల విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ లేకుండా పోయింది. చిన్న సినిమాలు ఈ ఏడాది చివరి లోపు దాదాపు అన్నీ రిలీజ్ అయిపోతాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే పోటీ మొదలైంది. చాలా సినిమాలు ఇప్పటికే లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడు మరో సినిమా కూడా పొంగల్ రేసులోకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఆసినిమా మరేదో కాదు కొరటాల దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి సినిమా ఆచార్య. నిజానికి ఈసినిమా ఈనెలలో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈమధ్య షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం స్టార్ట్ చేస్తున్నారు. దీనికి ఒక రెండు నెలలు టైమ్ తీసుకున్నా అటూ ఇటు గా అక్టోబర్ ఎండింగ్ లోపు అయినా రిలీజ్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా ఆచార్య వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్లనున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వినిపిస్తున్న వార్తల ప్రకారం జనవరి 12న ఆచార్య సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈవార్త మాత్రం వైరల్ అవుతుంది. ఇక దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

కాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =