కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bheemla Nayak Shooting Update

ట్యాగ్ · 5 కథనాలు

Bheemla Nayak Movie Latest Update,Pawan Kalyan,Rana Daggubati,Trivikram,Saagar K Chandra,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As Bheemla Nayak,PSPK Rana Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movi
షూటింగ్ అప్‌డేట్

వికారాబాద్ లో "భీమ్లా నాయక్"ఫైనల్ షెడ్యూల్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Bheemla Nayak Movie Team Gears Up To Shoot Action Scenes Between Power Star Pawan Kalyan and Rana Daggubati,Pawan Kalyan,Rana Daggubati,Trivikram,Saagar K Chandra,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As
సినిమా వార్తలు

'భీమ్లా నాయక్'.. పవన్-రానా ల ఛేజింగ్

రాజకీయాల కోసం మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ ‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమా రీమేక్ అయిన భీమ్లా నాయక్ కూడా ఒకటి సాకర్ కే. చంద్ర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో టాలెంటెడ్ హీరో రానా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతోపాటు ఇప్పటికే ఈ సినిమా నుంచి భీమ్లా నాయక్ టీజర్, రానా పాత్ర డానియల్ శేఖర్ టీజర్ విడుదలై సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Starrer Bheemla Nayak Movie Enters Last Leg Of Shooting Schedule,Pawan Kalyan,Rana Daggubati,Trivikram,Saagar K Chandra,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As Bheemla Nayak,Bhee
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ షెడ్యూల్ లో 'భీమ్లా నాయక్'

సాగర్.కె చంద్ర దర్శకత్వంలో పవన్-రానా కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాలో 'భీమ్లా నాయక్' పాత్రలో పవన్ కళ్యాణ్.. డేనియల్ శేఖర్గా రానా నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ వల్లే సినిమాపై భారీ అంచనాలు పెరగగా దానికితోడు రిలీజ్ అయిన పవన్, రానా ఇంట్రడక్షన్ వీడియోలు సినిమా రేంజ్ ను మరింత పెంచాయి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే రీస్టార్ట్ అయిన ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటూ ఫైనల్ షెడ్యూల్ కు చేరుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఈషెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రానా అలాగే సంయుక్త మీనన్‌పై తెరకెక్కించాల్సిన సన్నివేశాలను…

TFN Adminవాట్సాప్
Mega Brothers Creates Buzz At Their Movie Shooting Location In Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pawan Kalyan,Rana Daggubati,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak Latest Updates,Telugu Filmnagar,La
షూటింగ్ అప్‌డేట్

మెగా బ్రదర్స్ సందడి

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా సూపర్ హిట్ మలయాళ మూవీ “లూసిఫర్ “ తెలుగు రీమేక్ మూవీ, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ "భీమ్లా నాయక్ " మూవీ షూటింగ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్నాయి. చిరు, పవన్ సినిమా షూటింగ్‌లు పక్కపక్కనే జరగడంతో అక్కడంతా సందడి వాతావరణం ఏర్పడింది. ఇక చిరు ఖైదీ బట్టల్లో ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఖాకీ బట్టల్లో ఉండడం విశేషం.

Team TFNవాట్సాప్
Bheemla Nayak Movie Team Releases An Interesting Update,Pawan Kalyan,Rana Daggubati,Saagar K Chandra,Trivikram,PSPK Rana Movie First Glimpse,PSPK Rana Movie Glimpse,Power Star As Bheemla Nayak,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak First Look,Bh
సినిమా వార్తలు

"భీమ్లా నాయక్ "మూవీ అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ "భీమ్లా నాయక్ " మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా చిత్ర యూనిట్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా…

Team TFNవాట్సాప్

షేర్