
ట్యాగ్ · 4 కథనాలు


'భీమ్లా నాయక్' కోసం రెండు రిలీజ్ డేట్లు..!

మెగా బ్రదర్స్ సందడి

"భీమ్లా నాయక్ "మూవీ అప్ డేట్

"భీమ్లా నాయక్"రిలీజ్ పై అప్ డేట్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్యకారణాల వల్ల ఫిబ్రవరి 25 వ తేదీ లేదా ఏప్రిల్ 1 తేది రిలీజ్ కానుందని నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్…

'భీమ్లా నాయక్' కోసం రెండు రిలీజ్ డేట్లు..!
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి మొదట రిలీజ్ అయిన పవన్ ఇంట్రడక్షన్ వీడియోతోనే సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచేశారు. దానికి తోడు టీజర్, పాటలు కూడా ఆకట్టుకోవడంతో ఈసినిమా కోసం అటు పవన్ అభిమానులు.. ఇటు రానా అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మెగా బ్రదర్స్ సందడి
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా సూపర్ హిట్ మలయాళ మూవీ “లూసిఫర్ “ తెలుగు రీమేక్ మూవీ, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ "భీమ్లా నాయక్ " మూవీ షూటింగ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్నాయి. చిరు, పవన్ సినిమా షూటింగ్లు పక్కపక్కనే జరగడంతో అక్కడంతా సందడి వాతావరణం ఏర్పడింది. ఇక చిరు ఖైదీ బట్టల్లో ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఖాకీ బట్టల్లో ఉండడం విశేషం.

"భీమ్లా నాయక్ "మూవీ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ "భీమ్లా నాయక్ " మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా…