కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bheemla Nayak Glimpse

ట్యాగ్ · 5 కథనాలు

Bheemla Nayak Producer Teases Fans With a Glimpse of Powerstar Pawan Kalyan,Bheemla Nayak And Daniel Shekar,Pawan Kalyan,Rana Daggubati,Trivikram,Saagar K Chandra,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As
ట్రైలర్ & టీజర్

తగ్గేదేలే అంటున్న 'భీమ్లానాయక్' మేకర్స్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో గానో ఎదురుచూస్తున్న సినిమా భీమ్లానాయక్.ఇక ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే కదా. ఆ మేరకు చిత్రయూనిట్ కూడా తమ ప్రచార కార్యక్రమాలు తాము చేసుకుంటున్నారు. అయితే మరోపక్క ఈసినిమా సంక్రాంతి నుండి తప్పుకునే అవకాశం ఉందంటూ కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇక ఈ వార్తలను కూడా మేకర్స్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు. ఏ అప్ డేట్ ఇచ్చినా రిలీజ్ డేట్ ను మాత్రం ఎప్పటికప్పుడూ పోస్టర్లలో వేస్తూనే ఉన్నారు. సంక్రాంతి రిలీజ్ ప‌క్కా అనే విష‌యాన్ని చిత్ర బృందం నొక్కి నొక్కి చెబుతూనే ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Bheemla Nayak Movie Team Unveils A Sneak Peek Of Power Star Pawan Kalyan From The Movie,Break Time In Bheemla Nayak Style,Pawan Kalyan,Rana Daggubati,Trivikram, Saagar K Chandra,Pspk Rana Movie,Pawan Kalyan’s Glimpse As Bheemla Nayak,Pawan Kalyan's B
సినిమా వార్తలు

బ్రేక్ టైమ్ లో 'భీమ్లా నాయక్'

రీఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే సాగర్ చంద్ర దర్శకత్వలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవలే ఈసినిమా నుండి టైటిల్ తో పాటు పవన్ ఇంట్రడక్షన్ కు సంబంధించి చిన్న వీడియోను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. చాలా రోజుల తరువాత పవన్ ను కాస్త మాస్ రోల్ లో చూసే సరికి ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో వీడియోను రిలీజ్ చేశారు. `బ్రేక్ టైమ్‌ ఇన్ భీమ్లా నాయక్ స్టైల్‌` పేరుతో చిన్న వీడియోని విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్
Mega Brothers Creates Buzz At Their Movie Shooting Location In Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pawan Kalyan,Rana Daggubati,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak Latest Updates,Telugu Filmnagar,La
షూటింగ్ అప్‌డేట్

మెగా బ్రదర్స్ సందడి

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా సూపర్ హిట్ మలయాళ మూవీ “లూసిఫర్ “ తెలుగు రీమేక్ మూవీ, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ "భీమ్లా నాయక్ " మూవీ షూటింగ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్నాయి. చిరు, పవన్ సినిమా షూటింగ్‌లు పక్కపక్కనే జరగడంతో అక్కడంతా సందడి వాతావరణం ఏర్పడింది. ఇక చిరు ఖైదీ బట్టల్లో ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఖాకీ బట్టల్లో ఉండడం విశేషం.

Team TFNవాట్సాప్
Bheemla Nayak Movie Team Releases An Interesting Update,Pawan Kalyan,Rana Daggubati,Saagar K Chandra,Trivikram,PSPK Rana Movie First Glimpse,PSPK Rana Movie Glimpse,Power Star As Bheemla Nayak,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak First Look,Bh
సినిమా వార్తలు

"భీమ్లా నాయక్ "మూవీ అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ "భీమ్లా నాయక్ " మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా చిత్ర యూనిట్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా…

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan Much Awaited Movie Bheemla Nayak First Glimpse Is Out,Power Star Pawan Kalyan First Glimpse As Bheemla Nayak,Pawan Kalyan,Rana Daggubati,Saagar K Chandra,Trivikram,PSPK Rana Movie First Glimpse,First Look Of PSPK Rana Movie,PS
ట్రైలర్ & టీజర్

"భీమ్లా నాయక్ "ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ , రానా కు జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్