
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది కీర్తి సురేష్. ఒకపక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళంలో కూడా వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఈనేపథ్యంలోనే కీర్తీ సురేష్, దర్శకుడు సెల్వ రాఘవన్ నటీనటులుగా తమిళ్ లో ‘సాని కాయిదం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.ఇక ఈసినిమా ఇప్పుడు కాదు ఎప్పుడో మొదలైంది. ఈసినిమా నుండి ఫస్ట్‌లుక్‌ను కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు. ఈసినిమాలో కీర్తిసురేష్ డీగ్లామరైజ్డ్ గా నటిస్తుంది.