రజనీకాంత్ పై మేఘ ఆకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Actress Mega Akash Makes Interesting Comments On Super Star Rajinikanth,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Mega Akash,Mega Akash,Heorine Mega Akash,Mega Akash Movies,Mega Akash New Movie,Mega Akash Latest Movie,Mega Akash Upcoming Movie,Mega Akash Next Movie,Mega Akash New Movie Updates,Mega Akash Latest Movie Update,Mega Akash Latest Film Updates,Mega Akash Next Film,Mega Akash Next Movie Update,Mega Akash New Movies,Mega Akash Comments On Super Star Rajinikanth,Mega Akash On Super Star Rajinikanth,Dear Megha Actress Megha Akash,Megha Akash Sensational Comments On Super Star Rajinikanth,Megha Akash About Super Star Rajinikanth,Petta,Petta Movie,Petta Telugu Movie,Megha Akash About Rajinikanth,Super Star Rajinikanth,Rajinikanth,Actor Rajinikanth,Hero Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth New Movie,Dear Megha,Dear Megha Movie,Dear Megha Teaser,Dear Megha Movie Teaser,Dear Megha Telugu Movie Teaser,Dear Megha Telugu Movie,Dear Megha Updates,Dear Megha Movie Updates,Dear Megha Latest 2021 Telugu Movie,Dear Megha Film,Megha Akash Dear Megha,Megha Akash Dear Megha Movie,Megha Akash Dear Megha Update,Dear Megha 2021,Adith Arun,Dear Megha Movie Release Date,Mega Akash Latest News

“లై “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.”ఛల్ మోహన్ రంగ “మూవీ లో కథానాయికగా నటించిన మేఘ రజనీకాంత్ “పేట ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “శాటిలైట్ శంకర్ ” మూవీ తో మేఘ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. మేఘ ప్రస్తుతం 2 తమిళ , 4 తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. మేఘ కథానాయికగా రూపొందిన “డియర్ మేఘ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “డియర్ మేఘ “మూవీప్ర‌మోష‌న్‌లో పాల్గొన్నమేఘ అభిమానుల ఆరాధ్య దైవం తలైవా రజనీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ జనరేషన్‌లో చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే సూపర్ స్టార్ ర‌జినీతో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. అలాంటి వాళ్లలో మేఘా ఆకాశ్ కూడా ఒక‌రు.కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ “పేట” మూవీ లో మేఘ ఆకాశ్‌ కూడా కీలక పాత్రలో నటించారు. ఆ సమయంలో రజనీకాంత్‌తో నటించడం తనకు జీవితంలో మర్చిపోలేని అనుభూతి అనీ , ఆయనతో నటించడం తనకు దొరికిన అదృష్ట,మనీ , దానికి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకి జీవితాంతం రుణపడి ఉంటాననీ , రజనీకాంత్ నడిచే నట గ్రంథాలయం అనీ, సూపర్ స్టార్‌ను చూస్తుంటే నిజంగానే చిన్నపిల్లాడిలాగే ఉంటాడనీ , సెట్‌లో అందరితో ఆయన ఉండే తీరు కూడా అలాగే ఉంటుందనీ , చాలా సందడిగా అల్లరి చేస్తూ అందరిని ఆటపట్టిస్తూ ఉంటారనీ మేఘ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =