కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dear Megha Film

ట్యాగ్ · 2 కథనాలు

Megha Akash Reveals The Reason Behind Taking Gap To Work For Tollywood Movies,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Mega Akash,Mega Akash,Heorine Mega Akash,Mega Akas
సినిమా వార్తలు

అందుకే టాలీవుడ్ లో గ్యాప్ - మేఘ ఆకాష్

“లై “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.”ఛల్ మోహన్ రంగ “మూవీ లో కథానాయికగా నటించిన మేఘ రజనీకాంత్ “పేట ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “శాటిలైట్ శంకర్ ” మూవీ తో మేఘ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు , మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ "రాజ రాజ చోర "మూవీ 19 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం మేఘ ఆకాష్‌ పాత్రికేయులతో ముచ్చటించారు.

Team TFNవాట్సాప్
Actress Mega Akash Makes Interesting Comments On Super Star Rajinikanth,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Mega Akash,Mega Akash,Heorine Mega Akash,Mega Akash Movi
సినిమా వార్తలు

రజనీకాంత్ పై మేఘ ఆకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు

"లై "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు."ఛల్ మోహన్ రంగ "మూవీ లో కథానాయికగా నటించిన మేఘ రజనీకాంత్ "పేట " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "శాటిలైట్ శంకర్ " మూవీ తో మేఘ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. మేఘ ప్రస్తుతం 2 తమిళ , 4 తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. మేఘ కథానాయికగా రూపొందిన "డియర్ మేఘ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "డియర్ మేఘ "మూవీప్ర‌మోష‌న్‌లో పాల్గొన్నమేఘ అభిమానుల ఆరాధ్య దైవం తలైవా రజనీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Team TFNవాట్సాప్

షేర్