“సలార్ “కు భారీ డెన్ సెట్

Salaar Movie Team To Erect Massive Den Set For Movie Shooting,Salaar A Massive Villain’s Den Set Being Built,Salaar Set,Salaar Sets,Salaar Movie Sets,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas,Actor Prabhas,Prabhas Latest News,Prabhas Latest Film Updates,Prabhas New Movie Updates,Prabhas Movie Updates,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas New Movie Details,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Updates,Salaar Movie Latest Updates,Salaar Film Updates,Salaar Movie News,Salaar Movie Latest News,Salaar Prabhas,Prabhas Salaar,Prabhas Salaar Movie,Prabhas Salaar Movie Update,Prabhas Movie Salaar Shooting,Director Prashanth Neel,Salaar Movie Shooting,Salaar Movie Story,Prabhas And Prashanth Neel Movie,Prabhas And Prashanth Neel New Movie,Prabhas Movies,Prabhas Salaar Sets,Salaar Team To Erect Massive Den Set For Shooting,Salaar Movie Latest Shooting Update,Salaar Movie Shooting Update,Salaar Massive Den Set,Salaar Movie Villain Den Set,Salaar Villain,Salaar Movie Villain,Salaar Shooting Update,Salaar Updates,#Salaar

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభా, శృతిహాసన్ జంటగా తెలుగు , కన్నడ భాషలలో 1970 ల బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “సలార్ “ మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ గోదావరి ఖని వద్ద కోల్ మైన్స్ లో జరిగింది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన “సలార్ “మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సలార్ “మూవీలో విలన్ డెన్ కై భారీ సెట్ రూపొందుతుంది. ఈ డెన్ సెట్ లో 3 వారాల పాటు జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి దర్శకుడు ప్రశాంత్ ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“సలార్ “మూవీ డబ్బింగ్ వెర్షన్స్ తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ ప్రస్తుతం “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. హీరో ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో 3D ఫార్మాట్ లో “ఆదిపురుష్ ” మూవీ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + three =