‘పవన్’ సంప్రదాయాన్ని పాటిస్తున్న ‘బుట్ట బొమ్మ’

Actress Pooja Hegde Sends Mangoes To Director Harish Shankar Following The Footsteps Of Powerstar Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Next Movie,Pooja Hegde Next Projects,Pooja Hegde,Pooja Hegde Upcoming Projects,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Movies,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Latest Movie Updates,Pooja Hegde Movie Updates,Pooja Hegde Movie News,Pooja Hegde Sends Mangoes To Director Harish Shankar,Director Harish Shankar,Harish Shankar,Harish Shankar Movies,Powerstar Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pooja Hegde Sends Mangoes To Harish Shankar,Pooja Hegde Sends Organic Mangoes To Harish Shankar,Pooja Hegde And Harish Shankar's Banter Over Mangoes,Pooja Hegde Sends Mangoes To Harish Shankar,Duvvada Jagannadham,DJ,Gaddalakonda Ganesh,Pooja Hegde Sends Mangoes

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న స్పెషల్ హ్యాబిట్ గురించి అందరికీ తెలిసిందే కదా. ప్రతి సమ్మర్ వచ్చినప్పుడల్లా ఆయన టాలీవుడ్ లో ఉన్న పలువురు సెలబ్రిటీలకు మామిడి పళ్లను పంపడం అలవాటు. ఈ సంప్రదాయాన్ని ఆయన ఎన్నో యేళ్ల నుండి పాటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని పూజాహెగ్డే కూడా పాటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూజాహెగ్డే కు మాంగళూరు దగ్గర మ్యాంగో ఫార్మ్ వుంది. దీంతో ఆమె తమ తోటలో కాసిన మామిడి పండ్లను టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీలకు పంపుతుంది. ఇప్పటికే ఎంతోమంది స్వీట్ బహుమతులను అందుకోగా తాజాగా హీరష్ శంకర్ కు కూడా ఈమామిడిపండ్లు అందాయి. ఇక ఈవిషయాన్ని హరీష్ శంకర్ తన ఇన్స్టాద్వారా తెలియచేస్తూ..పూజా కు థ్యాంక్స్ చెపుతూ మ్యాన్ గోస్ కరెక్ట్ ప్లేస్ అంటూ చమత్కరించాడు.

 

View this post on Instagram

 

A post shared by Harish Shankar (@harish2you)

ఇక ప్రస్తుతం పూజాహెగ్డే వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో సినిమాలు చేయగా అవి రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. దీనితో పాటు ఆచార్య మూవీ లో కూడా నటిస్తుంది. తమిళ్ లో చాలా ఏళ్ల తరువాత ఎంట్రీ ఇస్తుంది. విజయ్ 65వ సినిమాలో నటిస్తుంది. ఇక బాలీవుడ్ మూవీస్ సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దివాలీ, సర్కస్ మూవీస్ కూడా చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =