కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Evo Evo Kalale

ట్యాగ్ · 3 కథనాలు

Evo Evo Kalale Song From Love Story Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahesh Babu,Super Star Mahesh Babu,Naga Chaitanya,Hero Naga Chaitanya,Love Story,Love Story
సాంగ్

లవ్ స్టోరీ 'ఏవో ఏవో కలలే' సాంగ్ రిలీజ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో పాట రిలీజ్ అయింది.

TFN Adminవాట్సాప్
Samantha Akkineni Reveals Her Favorite Song From Love Story Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Sam
సాంగ్

సమంత ఫేవరేట్ సాంగ్ "ఏవో ఏవో కలలే "

అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. , దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పైఆసక్తిని కలిగించాయి.

Team TFNవాట్సాప్
Super Star Mahesh Babu To Launch A Song From Love Story Movie Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Evo Evo Kalale From Love Story Will Be Unveiled By Superstar Mahesh
సాంగ్

మహేష్ చేతుల మీదుగా 'లవ్ స్టోరీ' పాట

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా అది కూడా పూర్తి కావస్తుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదల చేసిన సారంగధరియ పాట మాత్రం సాయి పల్లవి కెరీర్ లో మరో హిట్ సాంగ్ గా నిలిచిపోయింది. ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్

షేర్