ధనుష్ ‘కర్ణన్’ టీజర్ రిలీజ్

Dhanush Karnan Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Karnan Teaser,Karnan Official Teaser,Dhanush,Mari Selvaraj,Santhosh Narayanan,V Creations,Karnan,Karnan Teaser,Karnan Official Teaser,Dhanush's Karnan,Karnan Dhanush,Karnan Movie Teaser,Dhanush Karnan Teaser,Dhanush,Hero Dhanush,Actor Dhanush,Dhanush Karnan,Dhanush Karnan Movie Teaser,Karnan Movie Teaser Out,Karnan Movie Teaser Released,Karnan Movie Teaser Is Out,Karnan Teaser Out,Karnan Movie Teaser Out Now,Karnan Teaser News,Karnan Teaser Update,Karnan Teaser Unveiled,Dhanush Karnan Teaser,Dhanush Karnan Official Teaser,Dhanush Karnan Movie Official Teaser,Dhanush Karnan Teaser Update,Dhanush New Movie Trailer,Dhanush New Movie,Dhanush Latest Movie Trailer,#KarnanTeaser

సెల్వ‌రాజ్ డైరెక్ష‌న్‌లో ధనుష్ హీరోగా క‌ర్ణ‌న్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఏప్రిల్‌ 9న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ ను చూస్తుంటే ధనుష్ మరోసారి మరో డిఫరెంట్ మూవీతో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఓ పల్లెటూరు, అందులోని ప్రజలు, తమ జరిగే అన్యాయాలను ఎదరించేందుకు ఓ దైవం వస్తాడని భావింస్తుంటారు. వారిని కాపాడటానికి ధనుష్‌ గుర్రంపై రావడం.. ఓ డిఫరెంట్‌ ప్యాట్రన్‌లో సినిమా తెరకెక్కినట్లు ‘కర్ణన్‌’ టీజర్‌ చూస్తే అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‌కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ న‌టి ర‌జిష విజ‌య‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంది. సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

దీనితోపాటు మరో థ్రిల్లర్ చేస్తున్నాడు. కార్తిక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ధనుష్ సరసన మాళవికా మోహనన్ నటించనుండగా.. ముక్తి అమ్మన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న స్మృతి వెంకట్ ధనుష్ కు చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 3 =