“విరాటపర్వం”సంక్రాంతి పోస్టర్ రిలీజ్

Virata Parvam Sankranti Special Poster Out Now,latest telugu movies news, Latest Tollywood News, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates, Virata Parvam, Virata Parvam Movie, Virata Parvam Movie Posters, Virata Parvam Movie Updates, Virata Parvam Posters, Virata Parvam Telugu Movie, Virata Parvam Telugu Movie Latest News, Virata Parvam Telugu Movie Posters, Virata Parvam: Rana Daggubati’s And Sai Pallavi’s New Sankranthi Poster; Summer Release

సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ “మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 90 నాటి తెలంగాణ నక్సల్ మూమెంట్ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ “విరాట పర్వం “మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో రానా కామ్రేడ్ రవన్న గా నటించిన ఈ మూవీ లో ప్రియమణి, నందితాదాస్ , నివేత పేతురాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విరాటపర్వం”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ప్రతీ ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ హీరో రానా “విరాటపర్వం” మూవీ సంక్రాంతి పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. చిరు నవ్వులు చిందిస్తున్న రానా , సాయి పల్లవి ల పోస్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. భారీ అంచనాలు ఉన్న “విరాటపర్వం”మూవీ ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రానా హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన “అరణ్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 13 =