కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Alludu Adhurs Release Date

ట్యాగ్ · 3 కథనాలు

రిలీజ్ అప్‌డేట్

మారిన రిలీజ్ డేట్

సూపర్ హిట్ "రాక్షసుడు " మూవీ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “కందిరీగ “మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “మూవీ జనవరి 15 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'అల్లుడు అదుర్స్' ట్రైలర్ రిలీజ్ - కామెడీ ప్లస్ యాక్షన్

కరోనా వల్ల ఇన్ని నెలలు థియేటర్స్ మూతపడగా లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’కి మంచి ప్రేక్షకాదరణ లభించడంతో అందరికీ ధైర్యం వచ్చింది. ఇక ఈ సంక్రాంతి సినీ లవర్స్ కు పెద్ద పండగ అని చెప్పొచ్చు. చాలా సినిమాలు థియేటర్ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యాయి. అందులో సాయి శ్రీనివాస్ సినిమా 'అల్లుడు అదుర్స్' సినిమా కూడా ఒకటి. సంక్రాంతి పండుగకు ఈ అల్లుడు కూడా సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రంగంలోకి దిగుతున్న ‘అల్లుడు అదుర్స్’..!

మొదటి నుండి భారీ బడ్జెట్ తో.. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ కమర్షియల్ సినిమాలు తీసినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మాత్రం పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పొచ్చు. అయితే తమిళ్ లో హిట్ అయిన 'రాచ్చసన్' సినిమా తెలుగులో 'రాక్షసుడు' గా రీమేక్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తర్వాత ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాను లైన్ లో పెట్టాడు.

TFN Adminవాట్సాప్

షేర్