కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Alludu Adhurs Telugu Movie Latest News

ట్యాగ్ · 4 కథనాలు

రిలీజ్ అప్‌డేట్

మారిన రిలీజ్ డేట్

సూపర్ హిట్ "రాక్షసుడు " మూవీ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “కందిరీగ “మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “మూవీ జనవరి 15 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రంగంలోకి దిగుతున్న ‘అల్లుడు అదుర్స్’..!

మొదటి నుండి భారీ బడ్జెట్ తో.. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ కమర్షియల్ సినిమాలు తీసినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మాత్రం పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పొచ్చు. అయితే తమిళ్ లో హిట్ అయిన 'రాచ్చసన్' సినిమా తెలుగులో 'రాక్షసుడు' గా రీమేక్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తర్వాత ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాను లైన్ లో పెట్టాడు.

TFN Adminవాట్సాప్
Alludu Adhurs Movie Shooting To Hit The Floors Soon
షూటింగ్ అప్‌డేట్

త్వరలోనే "అల్లుడు అదుర్స్" షూటింగ్ !

సక్సెస్ ఫుల్ "రాక్షసుడు " మూవీ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, "కందిరీగ ", "హైపర్ " మూవీస్ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "అల్లుడు అదుర్స్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇస్మార్ట్ గర్ల్ నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా సోను సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సాంగ్

`అల్లుడు అదుర్స్`లో నిధి అగ‌ర్వాల్ ప్ర‌త్యేక గీతం?

గ‌త ఏడాది `రాక్ష‌సుడు`తో ప‌ల‌క‌రించిన‌ యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్... ఈ వేస‌విలో `అల్లుడు అదుర్స్` అంటూ సంద‌డి చేయ‌నున్నాడు. `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లో సాయిశ్రీ‌నివాస్ కి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్

షేర్