రామ్ పోతినేని న్యూ లుక్

Ram Pothineni New Look Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni,Ram Pothineni Latest News,Ram Pothineni New Look,Ram Pothineni Latest Photos,Ram Pothineni Photos,Actor Ram Pothineni Latest Look,Hero Ram Pothineni New Look Goes Viral On Social Media

సూపర్ హిట్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ పోతినేని, ఆ మూవీ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్ష కులను ఆకట్టుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన చాక్లెట్ బాయ్ లా ఉండే హీరో రామ్ , బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో ఒక మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా జీ సినీ అవార్డ్ అందుకున్నారు. “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో రామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోషూట్ ఫొటోస్ ను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రామ్ ఇప్పుడు లవర్ బాయ్ గా క్యూట్ గా కనిపిస్తూ ఆమ్లెట్ వేస్తున్న తన ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని, వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − five =