గోపీచంద్ తో తర్వాత సినిమా – అఫీషియల్ అనౌన్స్ మెంట్

Actor Gopichand New Movie Announced,#GC29 : Director Maruthi To Collaborate With Gopichand First Look Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gopichand,Gopichand Latest News,Gopichand New Movie News,Gopichand Next Movie News,Gopichand Upcoming Film With Maruthi,Gopichand Latest Film Details On Cards,Gopichand To Team Up With Hit Director Maruthi,Director Maruthi to team up with Gopichand for his next?,Director Maruthi

`భలే భలే మగాడివోయ్`, మ‌హానుభావుడు, `ప్రతిరోజూ పండగే` ఇలా వరుస సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్నాడు డైరెక్టర్ మారుతి. కమర్షియల్ ఎలిమెంట్స్ లో అయినా.. హార్రర్ జోనర్ అయినా సరే తనదైన శైలిలో కామెడీని జోడించి నవ్వించగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ మారుతి. రీసెంట్‌గా సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు `ప్ర‌తీరోజు పండ‌గే` వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి మరో కొత్త సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటివరకూ ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. ఆ మధ్య మాస్ మహారాజా రవితేజతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేసి షాకిచ్చాడు. మాచో హీరో గోపీచంద్‌తో ప్ర‌ధాన పాత్ర‌లో గీతా-2 ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై మారుతి త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌నున్న‌ట్టు అనౌన్స్ చేశాడు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్ , ఫ‌స్ట్ లుక్ రివీల్ చేయ‌నున్న‌ట్టు కూడా తెలియ‌జేశాడు. ‘భలే భలే మగాడివోయ్’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల తర్వాత ఈ రెండు బ్యానర్లలో మారుతి చేస్తున్న సినిమా ఇది

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − one =