నాగార్జున “వైల్డ్ డాగ్ “మూవీ అప్ డేట్

Nagarjuna Akkineni Wild Dog Movie Team Releases An Interesting Update

తమిళ సూపర్ స్టార్ , తలైవా ఆధ్యాత్మిక చింతనతో తరచూ హిమాలయాలకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో నాగార్జున షూటింగ్ కై హిమాలయాలకు వెళ్ళారు. కరోనా కారణంగా స్టార్ హీరోస్ సుమారు 7నెలలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. 60 సంవత్సరాల నాగార్జున ధైర్యం గా షూటింగ్స్ లో పాల్గొనడం విశేషం. బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 4 కు నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. కంటిన్యూ గా బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటున్న నాగార్జున ఇప్పుడు “వైల్డ్ డాగ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు సోల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “వైల్డ్ డాగ్ “మూవీ రూపొందుతుంది. ఎన్ ఐ ఏ ఆఫీసర్ గా నాగార్జున నటిస్తున్న ఈ మూవీ లో దియా మీర్జా , సయామీ ఖేర్ , అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న “వైల్డ్ డాగ్ ” మూవీ షూటింగ్ 7 నెలల తరువాత మనాలి లో పునః ప్రారంభం అయ్యింది. 20రోజులపాటు జరిగే షూటింగ్ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − one =