షూటింగ్స్ కు “నో “- నిత్యామీనన్

Actress Nithya Menen Says No To Movie Shootings

దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిత్యామీనన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఆలా మొదలైంది “, గుండె జారి గల్లంతయ్యిందే “, “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ” మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. నిత్యామీనన్ తొలి వెబ్ సిరీస్ “బ్రీత్ సీజన్ 2 ” త్వరలోనే ప్రసారం కానుంది. పలు భాషాచిత్రాలలో నటిస్తున్న నిత్యామీనన్ లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయ్యి కథలు రాస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడం తో పలు మూవీస్ షూటింగ్ కు సిద్ధం అవుతున్నాయి. కానీ చాలా మంది హీరోలు , హీరోయిన్స్ షూటింగ్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యామీనన్ మాట్లాడుతూ .. ప్రస్తుతం నాలుగైదు మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయని , ఏప్రిల్ నెల నుండి ఈ సంవత్సరం ఆఖరు వరకు షూటింగ్స్ లో పాల్గొనాల్సి ఉందని , కరోనా కారణం గా షూటింగ్స్ వాయిదా పడ్డాయని, ప్రస్తత పరిస్థితుల్లో షూటింగ్స్ లో పాల్గొనకపోవడమే ఉత్తమం అని , ఎందుకంటే షూటింగ్ టైమ్ లో మాట్లాడుకోకుండా , చర్చించుకోకుండా వర్క్ చేయడం కష్టమని , లొకేషన్ లో సామాజిక దూరం పాటించడం విజయవంతంగా కుదరక పోవచ్చని , ఒకటి లేదా రెండు రోజుల షూటింగ్ తో మూవీస్ కంప్లీట్ అవుతాయనుకుంటే తాను షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమేనని చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 2 =