కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Heroine Nithya Menen

ట్యాగ్ · 6 కథనాలు

Nithya Menen To Pair Opposite Power Star Pawan Kalyan In Ayyappanum Koshiyum Telugu Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithya Menen,Actress Nithya Menen,Heroine Nithya
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్

దర్శకుడు సాచి దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మలయాళ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

Team TFNవాట్సాప్
Nithya Menen Pictures In Wedding Day Attire Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithya Menen,Actress Nithya Menen,Heroine Nithya Menen,Nithya Menen
సినిమా వార్తలు

పెళ్ళికూతురు గెటప్ లో నిత్యామీనన్

కన్నడ , తమిళ , మలయాళ భాషల మూవీస్ లో కథానాయికగా నటించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ సూపర్ హిట్ "అలా .. మొదలైంది "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిత్యామీనన్ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ తెలుగు మూవీస్ లో తన అందం , అభినయం తో నిత్యామీనన్ ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "మిషన్ మంగళ్ "మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

Team TFNవాట్సాప్
Nithya Menen To Pair Opposite Power Star Pawan Kalyan In Ayyappanum Koshiyum Telugu Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Actor Pawan
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యామీనన్ ?

గోల్డ్ కాయిన్ మోషన్ పిక్చర్స్ కంపెనీ బ్యానర్ పై సాచి దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "అయ్యప్పనుమ్ కోషియమ్ "మలయాళ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. పృథ్విరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ పోటా పోటీ గా నటించి చిత్ర విజయానికి తోడ్పడ్డారు. ఇప్పుడు ఆ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ స్వంతం చేసుకుంది.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'నిత్యా' కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

విభిన్న పాత్రలు చేయడంలో నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటుంది. చాలా సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటూ.. ప్రతి కథలోనూ ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకుంటుంది నిత్యా మీనన్. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ షూట్ లో పాల్గొంది నిత్యా మీనన్.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'గమనం' నుండి నిత్యామీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్

సుజ‌నా రావు దర్శకత్వంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో వస్తున్న సినిమా ‘గ‌మ‌నం’. చాలా గ్యాప్ తర్వాత శ్రియ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక రీసెంట్ గానే శ్రియ పుట్టిన‌రోజు సందర్భంగా ఈ సినిమా నుండి శ్రియ ఫ‌స్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నటిస్తోన్న నిత్యామీనన్‌ లుక్‌ను హీరో శర్వానంద్‌ తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. నిత్యా శైలపుత్రీదేవి అనే శాస్త్రీయ సంగీత గాయని పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నిత్యామీనన్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్స్ కు "నో "- నిత్యామీనన్

దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిత్యామీనన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఆలా మొదలైంది ", గుండె జారి గల్లంతయ్యిందే ", "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు " మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. నిత్యామీనన్ తొలి వెబ్ సిరీస్ "బ్రీత్ సీజన్ 2 " త్వరలోనే ప్రసారం కానుంది. పలు భాషాచిత్రాలలో నటిస్తున్న నిత్యామీనన్ లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయ్యి కథలు రాస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్