బుల్లితెరపై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ భరద్వాజ్ తన ఆసక్తికర యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్న అనసూయ బ్లాక్ బస్టర్ “రంగస్థలం” మూవీ లో రంగమ్మత్త క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “యాత్ర “, “కథనం ” మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాంప్రదాయ దుస్తులు కానీ మోడరన్ అవుట్ ఫిట్స్ లో కానీ అందంగా కనిపించి, తన స్టైల్ ఆఫ్ యాంకరింగ్ తో ఈటీవీ లో ప్రసారమయ్యే “జబర్దస్త్ “కామెడీ షో ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. ఇప్పుడు న్యూ లుక్ తో ఉన్న తన ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి ప్రేక్షక , అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. “పుష్ప “, “రంగ మార్తాండ “, ” ఆచార్య “, “వకీల్ సాబ్”, “అంధాధన్”హిందీ తెలుగు రీమేక్ మూవీ కి అనసూయ ఎంపిక అయ్యారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: