కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anasuya Bharadwaj Latest Film Updates

ట్యాగ్ · 5 కథనాలు

Anasuya Bharadwaj Kick Starts Dubbing For Flashback Movie,Anasuya Starts Dubbing For Flash Back Movie,Anasuya Kick Starts Dubbing For Flashback,Anasuya Bharadwaj Started Dubbing Flashback Movie,Anasuya Bharadwaj Started Dubbing Work For Flash Back Mo
సినిమా వార్తలు

"ఫ్లాష్ బ్యాక్ " మూవీ డబ్బింగ్ లో అనసూయ

అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై డాన్ శ్యాండీ దర్శకత్వంలో పి. రమేష్ పిళ్ళై నిర్మాతగా ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రలలో"ఫ్లాష్ బ్యాక్" తమిళ మూవీ తెరకెక్కింది. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ గుర్తుకొస్తున్నాయి అనే ట్యాగ్‌లైన్ తో "ఫ్లాష్ బ్యాక్" మూవీ ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. అందులో భాగంగా యాంకర్, నటి అనసూయ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను చిత్రయూనిట్ విడుదల చేసింది.

Team TFNవాట్సాప్
Seetimaarr Director Sampath Nandi Plans A Women Centric Movie With Anchor Anasuya,Anasuya New Movie With New Director,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu
సినిమా వార్తలు

ఉమెన్ సెంట్రిక్ మూవీ లో అనసూయ

బుల్లితెర పై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తూ బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఒక ఆంథాలజీ మూవీకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "గాడ్ ఫాదర్ "మూవీ లో అనసూయ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. ఇప్పుడు అనసూయ ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ లో హీరోయిన్ గా ఆఫర్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Jabardasth Anchor Anasuya Bharadwaj Latest Picture Shared On Social Media Attracts Netizens Attention,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anchor Anasuya Bharadwaj,Anasuya Bhar
సినిమా వార్తలు

అనసూయ లేటెస్ట్ ఫొటో

అందం , చక్కని హావభావాలతో అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ అనసూయ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ యాంకర్ అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నారు . బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్అందుకున్నారు .

Team TFNవాట్సాప్
Popular Anchor Anasuya Bharadwaj in New Look
సినిమా వార్తలు

న్యూ లుక్ లో అనసూయ

బుల్లితెరపై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ భరద్వాజ్ తన ఆసక్తికర యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్న అనసూయ బ్లాక్ బస్టర్ "రంగస్థలం" మూవీ లో రంగమ్మత్త క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "యాత్ర ", "కథనం " మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ లోకి అనసూయ..!

బుల్లితెరపై టాప్ యాంకర్ లు ఎవరంటే ఆ లిస్ట్ లో యాంకర్ అనసూయ పేరు ఖచ్చితంగా ఉంటది. విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యాంకర్స్ లో అనసూయ ఒకరు. ఇక బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా అనసూయకు లక్ బాగానే కలిసొచ్చింది. క్షణం సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ.. ఆతర్వాత వచ్చిన రంగస్థలంలోని రంగమత్త పాత్ర మాత్రం సినీ కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. రంగమ్మత్త క్యారెక్టర్ తో అనసూయ బదులు రంగమ్మత్త అని పిలుచుకునేంత బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో అనసూయకు అవకాశాలు దక్కుతున్నాయి. ఇక సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, ఆమె బుల్లితెరను వదిలేయకుండా కెరియర్ ను చక్కగా…

TFN Adminవాట్సాప్

షేర్