“#Prabhas 21″మూవీ కి హాలీవుడ్ టీమ్

Hollywood team for #Prabhas21

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్”Prabhas 20″ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా జార్జియా దేశంలో ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఆ బ్యాలెన్స్ షూటింగ్ ను హైదరాబాద్ లో జార్జియా బ్యాక్ డ్రాప్ లో సెట్ రూపొందించి చిత్రీకరణ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ తరువాత మరో మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతి మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా “#Prabhas 21″మూవీ రూపొందనుంది. పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీ పలు భాషలతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా డబ్ చేసి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ఈ మూవీ కై హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ను ఎంపిక చేశారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అవెంజర్స్ ” మూవీ కి పని చేసిన కొంతమంది టెక్నీషియన్స్ తో దర్శకుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. “#Prabhas 21″మూవీ కి విజువల్ ఎఫెక్ట్స్ తోపాటు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 9 =