కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prabhas 21 Movie Updates

ట్యాగ్ · 6 కథనాలు

Hollywood team for #Prabhas21
సినిమా వార్తలు

"#Prabhas 21"మూవీ కి హాలీవుడ్ టీమ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్"Prabhas 20" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా జార్జియా దేశంలో ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఆ బ్యాలెన్స్ షూటింగ్ ను హైదరాబాద్ లో జార్జియా బ్యాక్ డ్రాప్ లో సెట్ రూపొందించి చిత్రీకరణ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ తరువాత మరో మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

2022 వేసవిలో ‘ప్రభాస్ 21’

‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగానే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడీ 'డార్లింగ్' స్టార్. ప్రస్తుతం ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ కాంబినేషన్‌లో ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్న ప్రభాస్.. అనంతరం ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ప్రభాస్ 21' కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్..!

ప్రభాస్ 20 సినిమానే ఇంకా పూర్తికాలేదు కానీ ప్రభాస్ 21 సినిమాపై మాత్రం రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వస్తూనే ఉంది. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమాలో భారీ కాస్టింగ్ నే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామిని తీసుకోవాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. పాన్ వరల్డ్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో.. ఈ సినిమాకు స్టార్ క్యాస్ట్ సైతం భారీగా ఉండనుందట. వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులను ఈ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హాలీవుడ్ స్పూర్తితో ‘ప్రభాస్ 21’?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ రానున్న సంగ‌తి తెలిసిందే. ‘ప్రభాస్ 21’గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించనుంది. 2021 ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్ర‌భాస్ ఓ సూప‌ర్ హీరోలా క‌నిపిస్తాడ‌ని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
This Bollywood Star Heroine To Play The Lead In Prabhas 21
సినిమా వార్తలు

#Prabhas21 మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ?

గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. #Prabhas 20 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ మరొక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Nag Ashwin About His Film With Prabhas,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Prabhas,Nag Ashwin,Director Nag Ashwin,Darling Prabhas New Film,#Prabhas21, Prabhas 21 Movie Updates, Prabhas 21 Telugu
సినిమా వార్తలు

పాన్ ఇండియా కాదు - పాన్ వరల్డ్ డార్లింగ్స్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటున్నట్టు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందనున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంద‌ట‌. ఇక తాజాగా ఈ సినిమాపై నాగ్ అశ్విన్ ట్వీట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అయింది. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.. 2021 చివర్లో సినిమాను రిలీజ్ చేస్తామని అశ్విన్ ట్వీట్ చేశారు. ఇప్పుడే సినిమా గురించి మాట్లాడ‌టం స‌రికాదు...కొంతమంది ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు... ప్ర‌భాస్ పాన్ ఇండియా రేంజ్‌ను ఎప్పుడో దాటేశారు... ఆయ‌న‌దిప్పుడు పాన్ వ‌ర‌ల్డ్ స్థాయి అని ట్వీట్ లో…

TFN Adminవాట్సాప్

షేర్