బీ లోకల్ బీ వోకల్ – అల్లు శిరీష్

Tollywood Actor Allu Sirish Urges Everyone To Support Locally Made Products To Help Our Economy Says Be Local Be Vocal

“కొత్త జంట “, “శ్రీరస్తు శుభమస్తు “, “ABCD” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా “బీ లోకల్ బీ వోకల్” అంటూ ప్రజలకు సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారి కారణం గా దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్న మయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశీయ ఉత్పత్తులు ప్రోత్సహించి దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టవలసిన బాధ్యత ప్రజలందరికీ ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని అల్లు శిరీష్ ప్రజలను కోరుతున్నారు. వీలైనన్ని భారతీయ బ్రాండ్స్ ను వాడాలని , దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే నిర్ణయం తాను తీసుకున్నానని , ప్రపంచీకరణ కారణంగా అన్ని విదేశీ ఉత్పత్తులను మానేయడం వీలుపడదని , కానీ సాధ్యమైనంతవరకు దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేసి దేశ ఆర్ధిక వ్యవస్థను మెరుగు పరుద్దామని , సూపర్ మార్కెట్ లో తాను కొన్ని వస్తువులను కొనుగోలు చేశానని , అవన్నీ భారతీయ బ్రాండ్స్ అని , బీ లోకల్ బీ వోకల్ అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేసి , తాను కొనుగోలు చేసిన వస్తువుల ఫోటోను షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − two =