కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allu Sirish New Movie News

ట్యాగ్ · 6 కథనాలు

సినిమా వార్తలు

బీ లోకల్ బీ వోకల్ - అల్లు శిరీష్

"కొత్త జంట ", "శ్రీరస్తు శుభమస్తు ", "ABCD" వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా "బీ లోకల్ బీ వోకల్" అంటూ ప్రజలకు సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారి కారణం గా దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్న మయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశీయ ఉత్పత్తులు ప్రోత్సహించి దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టవలసిన బాధ్యత ప్రజలందరికీ ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'జీవితం తలకిందులైపోయింది' అందుకే ఇలా..!

మొత్తానికి కరోనా వైరస్ ఒక్కసారిగా ప్రపంచాన్ని వణికించేసింది. దెబ్బకు అందరూ ఇంటి నుండి బయటకు రావడానికి భయపడేలా చేసింది. కనీసం ఒకరినొకరు పలకరించుకునే ఉరుకుల పరుగుల జీవితం.. కుటుంబ సభ్యులతో కూడా సరిగా మాట్లాడలేనంత బిజీ..ఈ కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమిత మయ్యారు. అందరికీ తమ కుటుంబాలతో కాస్త టైం స్పెండ్ చేసే అవకాశం దక్కింది. ముఖ్యంగా సెలెబ్రిటీస్ కు ఇది బాగా కలిసొచ్చింది. వాళ్ళది మరీ బిజీ లైఫ్ కదా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అవును నేను బన్నీ గొడవపడ్డాం..!

అవును నేను-బన్నీ కొట్టుకున్నాం అని అంటున్నాడు అల్లు శిరీష్. అవునా నిజంగానే శిరీష్-బన్నీ గొడవపడ్డారా అని ఆలోచనలో పడ్డారా..? అయితే అదంతా నిజంకాదులెండి.. అసలు ఈ గొడవ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం అసలు కథలోకి వెళ్లాల్సిందే. అసలు సంగతేంటంటే... సోషల్ మీడియా లో ఒక అభిమాని.. అన్నా నువ్వు, బన్నీ ఎప్పుడైనా గొడపపడ్డారా అని అడుగగా.. దానికి శిరీష్ అవును చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆడుతున్నప్పుడు కొట్టుకున్నాం... బాగానే తగిలాయి నాకు కానీ ఆ రివెంజ్ క్రికెట్ లో తీర్చుకున్నా అని చెప్పాడు.. మరో అభిమాని ట్విట్టర్ కి వచ్చేయి అన్నా.. బోలెడంత కాలక్షేపం అని అనగా.. ఒకప్పుడు వచ్చేవాడిని ఫన్ కోసం.. కానీ ఫ్యాన్స్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

`ప్యార్ ప్రేమ కాద‌ల్` రీమేక్ లో అల్లు శిరీష్‌?

కెరీర్ ఆరంభంలో `కొత్త జంట‌`(2014), `శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు`(2016) వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో అల‌రించిన యువ క‌థానాయ‌కుడు అల్లు శిరీష్‌.. గ‌త కొంత‌కాలంగా కాస్త ట్రాక్ త‌ప్పాడు. `ఒక్క క్ష‌ణం`(2017), `ఏబీసీడీ`(2019).. ఇలా శిరీష్ నుంచి వ‌చ్చిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో పెర్ ఫార్మ్ చేయ‌లేక‌పోయాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`విజేత‌` ద‌ర్శ‌కుడితో అల్లు హీరో?

ఈ ఏడాది వేస‌విలో `ఏబీసీడీ` (అమెరిక‌న్ బోర్న్ క‌న్ ఫ్యూజ్డ్ దేశీ) అంటూ సంద‌డి చేసిన యువ క‌థానాయ‌కుడు అల్లు శిరీష్‌... స్వ‌ల్ప విరామం త‌రువాత కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌.

Team TFNవాట్సాప్
Tholi Prema Director To Work With Another Mega Hero,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tholi Prema Director Next With Allu Sirish,Allu Sirish Next Film Updates,Allu Sirish and Director Karunakaran
సినిమా వార్తలు

మ‌రో మెగా హీరోతో `తొలిప్రేమ‌` ద‌ర్శ‌కుడు?

ఎ.కరుణాకరన్… ప్రేమ‌క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిల‌చిన ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా… మెగాహీరోల‌కు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌లిసొచ్చాడనే చెప్పాలి. ప‌వ‌ర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌ని కీల‌క‌ మ‌లుపు తిప్పిన‌ ‘తొలిప్రేమ’… ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ తొలి చిత్రం కావ‌డం విశేషం. ఆ త‌రువాత ప‌వ‌న్‌తోనే బాలుని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘హ్యాపీ’ని రూపొందించి మ్యూజిక‌ల్ హిట్స్ అందుకున్నాడు క‌రుణాక‌ర‌న్‌. అలాగే పుష్కరకాలం గ్యాప్ త‌రువాత‌… అదే మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్‌తో ‘తేజ్ ఐ ల‌వ్ యూ’(2018) చిత్రాన్ని రూపొందించాడు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. అంతేకాదు… ఇప్పుడు మరో మెగా హీరో కోసం మ‌ళ్ళీ…

Team TFNవాట్సాప్

షేర్