కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allu Sirish Latest Project News

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

నాకు నెగిటివ్ హ్యాపీ

మెగా హీరోస్ చరణ్, వరుణ్ కు కరోనా పాజిటివ్ రావడంతో వారితో ఉన్న వారందరూ ఇప్పుడు టెస్ట్ లు చేయించుకునే పనిలో వున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ కూడా టెస్ట్ లు చేయించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు అల్లు శిరీష్. 'రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను.. రెండు సార్లూ నెగిటివే అని వచ్చింది.. ఈ విషయం తెలపడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అని ట్వీట్ చేసాడు. అంతేకాదు ఈ కోవిడ్‌ గురించి మీకు కొన్ని సూచనలు మాత్రం చేయాలనుకుంటున్నాను..'' అని పలు విషయాలు పంచుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బీ లోకల్ బీ వోకల్ - అల్లు శిరీష్

"కొత్త జంట ", "శ్రీరస్తు శుభమస్తు ", "ABCD" వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా "బీ లోకల్ బీ వోకల్" అంటూ ప్రజలకు సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారి కారణం గా దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్న మయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశీయ ఉత్పత్తులు ప్రోత్సహించి దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టవలసిన బాధ్యత ప్రజలందరికీ ఉంది.

Team TFNవాట్సాప్

షేర్