“ఫొటో ” తెలుగు మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన అంజలి దక్షిణాది భాషలన్నింటిలోనూ పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సూపర్ హిట్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అంజలి కీలక పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం ” విడుదలకు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సక్సెస్ ఫుల్ హీరోయిన్ అంజలినటించిన మూడు తమిళ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. మూడు తెలుగు చిత్రాలు చిత్రీకరణ దశ లో ఉన్నాయి. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి కి సినీ సెలబ్రిటీస్ , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. #HBD Anjali హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. సోషల్ మీడియా లో అంజలి కి ఫొటోస్ , వీడియోస్ తో బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. అంజలి అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ , అనుష్క ఫ్యాన్ క్లబ్ కూడా బర్త్ డే శుభాకాంక్షలు అందజేయడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























