కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anjali Latest Film Details

ట్యాగ్ · 2 కథనాలు

Actress Anjali Shares Her Quarantine Look On Social Media
సినిమా వార్తలు

అంజలి క్వారంటైన్ లుక్

దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ 15 సంవత్సరాలుగా అంజలి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంజలి ప్రస్తుతం "ఆనంద భైరవి ", "వకీల్ సాబ్ ", "NBK 106 "మూవీస్ లో నటిస్తున్నారు. అంజలి నటించిన మూడు తమిళ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. "అంగడి తెరు ", "ఎంగేయుమ్ ఎప్పోదుమ్ "(తమిళ ), "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు", "గీతాంజలి "(తెలుగు ) మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ మీడియా లో బర్త్ డే శుభాకాంక్షలు

"ఫొటో " తెలుగు మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన అంజలి దక్షిణాది భాషలన్నింటిలోనూ పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సూపర్ హిట్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అంజలి కీలక పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్

షేర్