కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anjali Next Project News

ట్యాగ్ · 4 కథనాలు

Actress Anjali Makes An Interesting Revelation About Film Opportunities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Anjali,Anjali Latest News,Anjali New Movie News,Anjali Next Project
సినిమా వార్తలు

టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయి

కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సీనియర్లకు ఛాన్స్‌ లు తగ్గుతాయన్న ఫార్ములాను నేను అస్సలు నమ్మనంటుంది తెలుగుమ్మాయి హీరోయిన్ అంజలి. నిజానికి అవ్వడానికి మనది తెలుగు ఇండస్ట్రీ అయినా ఇక్కడ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణిస్తుంది మాత్రం చాలా తక్కువనే. కాస్త ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలు కూాడా సినీ ప్రపంచంలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి అంజలి. ముందు తమిళ్ సినిమాల్లో నటించిన తరువాత తెలుగు తెరకు పరిచయమైంది అంజలి. ఇక ఇక్కడ పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు కొత్త కొత్త…

TFN Adminవాట్సాప్
Actress Anjali Shares Her Quarantine Look On Social Media
సినిమా వార్తలు

అంజలి క్వారంటైన్ లుక్

దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ 15 సంవత్సరాలుగా అంజలి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంజలి ప్రస్తుతం "ఆనంద భైరవి ", "వకీల్ సాబ్ ", "NBK 106 "మూవీస్ లో నటిస్తున్నారు. అంజలి నటించిన మూడు తమిళ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. "అంగడి తెరు ", "ఎంగేయుమ్ ఎప్పోదుమ్ "(తమిళ ), "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు", "గీతాంజలి "(తెలుగు ) మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ మీడియా లో బర్త్ డే శుభాకాంక్షలు

"ఫొటో " తెలుగు మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన అంజలి దక్షిణాది భాషలన్నింటిలోనూ పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సూపర్ హిట్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అంజలి కీలక పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

అంజలి క్వారంటైన్ డబ్బింగ్

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. రెండు నెలలకు పైగా స్తంభించిపోయిన చిత్ర పరిశ్రమకు తమిళనాడు ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకునేలా వెసులుబాటు కల్పించింది. దీంతో సినీ తారలు మోడరన్ టెక్నాలజీ తో ఇంటినుండే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్