లాక్ డౌన్ టైమ్ లో అనన్య పాండే

Bollywood Actress Ananya Pandey Eagerly Awaits To Join The Movie Shooting Post Lockdown

సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 “మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన అనన్య పాండే నటించిన “పతి పత్ని ఔర్ వో ” మూవీ ఘనవిజయం సాధించింది. అనన్య ప్రస్తుతం “ఖాలీ పీలీ ” మూవీ లో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్ ) మూవీ తో బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనన్య టాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన అనన్య పాండే తన క్వారంటైన్ ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. కుకింగ్ , పెయింటింగ్ , రీడింగ్ , మెడిటేషన్ పెట్ డాగ్ తో ఆడుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తూ అనన్య ఎంజాయ్ చేస్తున్నారు. తాను నటిస్తున్న మూవీస్ కై ప్రిపేర్ అవుతున్నారు. హీరోయిన్ అనన్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ మిస్ అవుతున్నానని, ఇది ఒక డిఫరెంట్ టైమ్ అని , నమ్మశక్యం కాని ఫీలింగ్ కలుగుతుందని, తాను సినీ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుండీ ఇంతకాలం ఇంటిలో లేనని , షూటింగ్స్ తో బిజీగా ఉండే తాను ఇటువంటి లాంగ్ బ్రేక్ తీసుకోలేదని , షూటింగ్స్ ప్రారంభానికై ఆతృతతో ఎదురు చూస్తున్నానని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 13 =