స్టైలిష్ ఎన్నారై పాత్రలో ఎన్టీఆర్ ?

Jr NTR To Play A Stylish NRI Role

వరుస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ మూవీ కై భారీ అంచనాలతో ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న “#NTR30 ” మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “#NTR30 ” మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ స్టైలిష్ ఎన్నారై పాత్రలో కనిపించనున్నారని సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ , హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన “అరవింద సమేత వీర రాఘవ ” మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో ఎన్టీఆర్ ను కొత్త తరహా బాడీ లాంగ్వేజ్ , యాస భాషతో త్రివిక్రమ్ ప్రెజెంట్ చేసిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. “మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న “#NTR30 ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 6 =