“రంగ్ దే! ” మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

Nithiin Upcoming Movie Rang De Motion Poster Is Out

పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్, “మహానటి” కీర్తి సురేష్ జంటగా సూపర్ హిట్ “తొలిప్రేమ” ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రంగ్ దే! ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ బర్త్ డే సందర్భంగా “రంగ్ దే! ” మూవీ మోషన్ పోస్టర్ ను ఈ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ మోషన్ పోస్టర్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ “భీష్మ ” మూవీ తరువాత నితిన్ హీరోగా రూపొందుతున్న “రంగ్ దే! ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో నితిన్ కు బర్త్ డే శుభాకాంక్షలు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 15 =