“రన్ రాజా రన్ “, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”, “శతమానం భవతి”, “మహానుభావుడు” వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించిన హీరో శర్వానంద్ కథానాయకుడిగా, చేరన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన “రాజాధిరాజా” మూవీ 2015 సంవత్సరంలో తమిళ భాషలో రిలీజ్ అయ్యింది. ఆ మూవీ తరువాత తెలుగు మూవీస్ తో బిజీగా ఉన్న శర్వానంద్ తమిళ మూవీస్ లో నటించలేదు. శర్వానంద్ ఇప్పుడు ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాజు సుందరం 12 సంవత్సరాల తరువాత మెగా ఫోన్ పట్టబోతున్నారు. రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక తమిళ మూవీ రూపొందనుందని సమాచారం. హీరో శర్వానంద్ ప్రస్తుతం “శ్రీకారం ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ హిట్ “RX 100 ” మూవీ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న “మహాసముద్రం” మూవీ కి శర్వానంద్ కమిట్ అయినట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: