కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sharwanand Latest Movie News

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

6ఏళ్ల 'రన్ రాజా రన్' ను గుర్తుచేసుకున్న 'శర్వా'

సుజీత్ దర్శకత్వంలో శ‌ర్వానంద్‌, రత్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన 'రన్ రాజా రన్' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'రన్ రాజా రన్' సినిమా తర్వాత శర్వా సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. యువీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఇక ఈ సినిమా నేటితో 6ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరో అయిన శర్వా.. సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
Hero Sharwanand Announces His New Movie
సినిమా వార్తలు

హీరో శర్వానంద్ తమిళ మూవీ ?

"రన్ రాజా రన్ ", మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు", "శతమానం భవతి", "మహానుభావుడు" వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించిన హీరో శర్వానంద్ కథానాయకుడిగా, చేరన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన "రాజాధిరాజా" మూవీ 2015 సంవత్సరంలో తమిళ భాషలో రిలీజ్ అయ్యింది. ఆ మూవీ తరువాత తెలుగు మూవీస్ తో బిజీగా ఉన్న శర్వానంద్ తమిళ మూవీస్ లో నటించలేదు. శర్వానంద్ ఇప్పుడు ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Sharwanand to Play a Different Role, Sharwanand To Do A Unique Role In His Next, Sharwanand Latest Movie News, Unique Role by Sharwanand, Sharwanand Ropped An Interesting Role, Sharwanand To Do Different Role, farmer rol
సినిమా వార్తలు

"శ్రీకారం" మూవీ లో రైతు పాత్ర

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రైతు సమస్యల నేపథ్యం లో ఎమోషనల్ డ్రామా శ్రీకారం మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరో శర్వానంద్ రైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. రణరంగం మూవీ లో గ్యాంగ్ స్టర్ గా నటించిన శర్వానంద్ శ్రీకారం మూవీ లో రైతు గా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్