సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
నమ్మశక్యం కాని మూవీ "అరణ్య " - రానా
ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో "అరణ్య " మూవీ రూపొందింది. హిందీలో "హాథీ మేరే సాథీ" , తమిళ భాషలో "కాడన్ " టైటిల్స్ తో ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. జోయా హుస్సేన్ , శ్రియ పిల్ గోవంకర్, పులకిత్ సామ్రాట్, విష్ణు విశాల్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు.