ట్యాగ్ · 3 కథనాలు
అరణ్య డబ్బింగ్ - ఒకేసారి మూడు భాషల్లో
నమ్మశక్యం కాని మూవీ "అరణ్య " - రానా
ఒకే నెలలో రానా 2 సినిమాలు రిలీజ్
ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సల్మాన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన"అరణ్య " మూవీ మార్చి 26 వ తేదీ రిలీజ్ కానుంది. తెలుగు "అరణ్య ", తమిళ "కాడన్ ", హిందీ "హాథీ మేరే సాథీ" టైటిల్స్ తో రిలీజ్ కానుంది. విష్ణు విశాల్ , పులకిత్ సామ్రాట్ , శ్రియ , జోయా హుస్సేన్ ముఖ్య పాత్రలలో నటించారు.
అరణ్య డబ్బింగ్ - ఒకేసారి మూడు భాషల్లో
ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'అరణ్య', తమిళ్‌లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి వుంది. అయితే కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
నమ్మశక్యం కాని మూవీ "అరణ్య " - రానా
ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో "అరణ్య " మూవీ రూపొందింది. హిందీలో "హాథీ మేరే సాథీ" , తమిళ భాషలో "కాడన్ " టైటిల్స్ తో ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. జోయా హుస్సేన్ , శ్రియ పిల్ గోవంకర్, పులకిత్ సామ్రాట్, విష్ణు విశాల్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు.