
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 2 కథనాలు


సూపర్ హిట్ "తీరం అధికారం ఒండ్రు ", "నెర్కొండ పార్వై " మూవీస్ ఫేమ్ హెచ్. వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్ అజిత్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ 60వ మూవీ గా రూపొందుతున్న "వాలిమై" షూటింగ్ ప్రస్తుతం చెన్నై లో జరుగుతుంది.
హిందీ బ్లాక్ బస్టర్ `పింక్`కి తమిళ రీమేక్ గా రూపొందిన `నేర్ కొండ పార్ వై`తో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు కోలీవుడ్ స్టార్ అజిత్, టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్. కట్ చేస్తే... ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్ లోనే `వలిమై` పేరుతో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.