
ట్యాగ్ · 5 కథనాలు

షార్ట్ ఫిల్మ్ లో పాయల్ రాజ్ పుత్

బాలకృష్ణ తో చేయట్లేదు..!
ప్రేమలో ఉన్నా - పాయల్ రాజ్ పుత్

కొత్త సినిమా షూటింగ్ మొదలు..!
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు గా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100. ఇక ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి... తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే వెంకీ మామ, డిస్కోరాజా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం అయితే పాయల్ పలు సినిమాలతో బిజీగా ఉంది.
షార్ట్ ఫిల్మ్ లో పాయల్ రాజ్ పుత్
సెన్సేషనల్ హిట్ "RX 100 " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం జయంత్ C పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న "నరేంద్ర" మూవీ లో ఫైటర్ పైలట్ గా నటిస్తున్నారు. "ఏంజెల్ " మూవీ తో కోలీవుడ్ లో ఎంటర్ కానున్నారు.

బాలకృష్ణ తో చేయట్లేదు..!
ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి... తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది 'వెంకీమామ' సినిమాతో అలరించిన పాయల్.. ఈ ఏడాది రవితేజ 'డిస్కో రాజా' సినిమాతో కొత్త ఏడాదిని ప్రారంభించింది. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది. మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తుంది.

పాయల్ న్యూ మూవీ టైటిల్ &ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో యూత్ ను ఆకట్టుకున్నారు. పాయల్ గ్లామరస్ రోల్ లో నటించిన "RDX లవ్ " మూవీ నిరాశ పరచినా "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ లో తన ట్యాలెంట్ నిరూపించుకున్నారు. గ్లామరస్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్య మున్న మూవీస్ ను పాయల్ ఎంపిక చేసుకుంటున్నారు.
ప్రేమలో ఉన్నా - పాయల్ రాజ్ పుత్
బ్లాక్ బస్టర్ "RX 100" మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆ మూవీ లో తన అందం, అభినయం తో కుర్రకారును హుషారెత్తించిన విషయం తెలిసిందే. పాయల్ నటించిన "వెంకీ మామ " ఘనవిజయం సాధించింది. పాయల్ ప్రస్తుతం "ఏంజెల్ " తమిళ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. "ఏంజెల్ " మూవీ తో పాయల్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.