కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Payal Rajput Upcoming Film News

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

`య‌న్.బి.కె. 106` కోసం పాయ‌ల్ తో సంప్ర‌దింపులు?

`ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది పాయ‌ల్ రాజ్ పుత్. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌న ఖాతాలో వేసుకుంది. అయితే, ఆ త‌రువాత మాత్రం ఆ స్థాయి విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. కాక‌పోతే, సీనియ‌ర్ స్టార్ వెంక‌టేష్ తో క‌ల‌సి న‌టించిన `వెంకిమామ‌` కాస్త ఊర‌ట‌నిచ్చింది. కాగా, మ‌రో సీనియ‌ర్ హీరోతో పాయ‌ల్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ తో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రేమలో ఉన్నా - పాయల్ రాజ్ పుత్

బ్లాక్ బస్టర్ "RX 100" మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆ మూవీ లో తన అందం, అభినయం తో కుర్రకారును హుషారెత్తించిన విషయం తెలిసిందే. పాయల్ నటించిన "వెంకీ మామ " ఘనవిజయం సాధించింది. పాయల్ ప్రస్తుతం "ఏంజెల్ " తమిళ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. "ఏంజెల్ " మూవీ తో పాయల్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.

Team TFNవాట్సాప్
Payal Rajput To Act In Another Biopic,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Payal Rajput To Play Another Biopic,Actress Payal Rajput Next in New Biopic,Payal Rajput Upcoming Film News,Payal Rajput Ne
సినిమా వార్తలు

మరో బయోపిక్ మూవీ లో పాయల్ రాజపుత్

బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమయిన పాయల్ రాజపుత్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . హీరోయిన్ గా మూవీ ఆఫర్స్ అనేకం ఉన్నా పాయల్ సెలెక్టెడ్ గా మూవీస్ కి అంగీకరిస్తున్నారు. లెజండరీ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ లో జయసుధ గా అతిథి పాత్రలో పాయల్ నటించారు. సీనియర్ హీరోలు కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సినిమాలు ఓకే చేశారు. సూపర్ హిట్ మన్మథుడు మూవీ సీక్వెల్ మన్మథుడు2, మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్