క్రైమ్ థ్రిల్లర్ మూవీ లో రెజీనా ?

Regina Cassandra Once Again Picks A Crime Thriller Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Regina Cassandra Latest News,Regina Cassandra New Movie News,Regina Cassandra Next Film Updates,Regina Cassandra Latest Movie Details,Regina Cassandra Next Project News

” శివ మనసులో శృతి ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన తమిళ నటి రెజీనా నటించిన కొత్త జంట, పవర్, పిల్లా నువ్వులేని జీవితం , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద, అ !, ఎవరు మూవీస్ విజయం సాధించాయి. రెజీనా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. రెజీనా నటిస్తున్న 4 తమిళ మూవీస్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. టాలీవుడ్ లో ఒక లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కి రెజీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అభిషేక్ జవాకర్ నిర్మాణ సారథ్యంలో నేహా ప్రకాష్ నాయుడు దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్ర లో క్రైమ్ థ్రిల్లర్ మూవీ “కైవల్య ” తెరకెక్కనుందని సమాచారం. రెజీనా టైటిల్ పాత్ర లో నటించనున్న ఈ మూవీ కి శామ్ సి ఎస్ సంగీతం, సీనియర్ ఛాయాగ్రాహకుడు ఛోటా కె నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఒక అమ్మాయి చుట్టూ సాగే కథని, ఒక రాత్రిలో మొత్తం కథ నడుస్తుందని, నెగటివ్ , పాజిటివ్ షేడ్స్ లో రెజీనా పాత్ర ఉంటుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =