
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


" శివ మనసులో శృతి " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన తమిళ నటి రెజీనా నటించిన కొత్త జంట, పవర్, పిల్లా నువ్వులేని జీవితం , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద, అ !, ఎవరు మూవీస్ విజయం సాధించాయి. రెజీనా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. రెజీనా నటిస్తున్న 4 తమిళ మూవీస్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. టాలీవుడ్ లో ఒక లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కి రెజీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.